ఇది బిజినెస్ ఆలోచనలకు సంబంధించిన youtube chanel.మేము చేసే ప్రతి విడియో కేవలం ఉహించి , ఇంతకు ముందు చేస్తున్న వారిని గ్రహించి మికు ఆందజేస్తున్నాము. కాబట్టి మీరు పూర్తిగా అర్దం చెసుకోని మీ యొక్క వ్యాపారాన్ని మొదలు పెట్టాలని మొము కోరుకుంటున్నాము
. 100% ఈ విడియో అందరికీ ఉపయోగపడుతుంది అని అప్లడ్ చెయ్యడం అయ్యింది.
అలాగే మొము ఎన్నో వీడియోలు upload చెయ్యిదచుకున్నాము మీరు మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే subcribe చెయ్యండి.

contact: ownboss6624@gmail.com

గంటకు 2000 రూ. ప్రతిరోజూ పాల వ్యాపారం

Related Post

43 thoughts on “money finance business in telugu full details | Onlyinvesting.info”
  1. పేదవాడు దగ్గర డబ్బు ఉంటే వాడు ఎందుకు అప్పు చేస్తాడు. అప్పు తీసుకొన్న అసలు ,వడ్డీ రెండు చెల్లించాలి. సోనూ సూద్ లాంటి వాళ్ళ ను చూసి ఈ వడ్డీ వ్యాపారులు గుద్దకు సిగ్గు తెచ్చుకోవాలి.
    చదువులేని వాడు వడ్డీ వ్యాపారమే , చదువుకొని
    ఉద్యోగం చేసేవాడు వడ్డీ వ్యాపారమే. అందుకే పేదవాడు పేదవాడు గానే , ధనవంతుడు మరింత ధనవంతుడు గా మారుతున్నడు. వీళ్ల పాపాలు కు శిక్షలు గరుడ పురణంలో ఉన్నాయి.

  2. డబ్బు కన్న తల్లి తో సమానం. అమ్మను అంగట్లో పెట్టి వ్యాపారం చేస్తారా.

  3. ఇలాంటివి వినటానికి బాగుంటాయి తొందర పడితే వడ్డీ దేవుడెరుగు అసలు కూడ బొక్క అప్పు ఇచ్చినవాడు గాడిద

  4. డైలీ ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నంత కాలం ఈ సమాజం బాగుపడదు. మనుషులు లాగా ప్రవర్తించండి.పశువులు లాగ ప్రవర్తించకండి.

  5. 1.అప్పు ఇచ్చేటప్పుడు తక్కువ వడ్డీ కి ఇవ్వాలి.
    2.తీసుకునే వ్యక్తి వృత్తి, ప్రొఫైల్ కూడా చూసుకోవాలి.
    3.అప్పు ఇచ్చేటపుడు surity కోసం Land Documents ,Gold మనదగ్గర పెట్టుకోవడం మంచిది.
    4.మొహమాటం ఉండకూడదు.

  6. నేను ఒక్కొక్కరికి 10000.30000.20000.5000.ఇలా 3లచ్చలు ఇచ్చను. కొంత మందికి . 3సవత్సరాలు అయ్యింది .వడ్డీ లేదు అస్సలు లేదు .అడిగితే ఇచ్చేలేము ఏం చేసుకుంటావ చేసుకో అంటున్నారు .ఇప్పటికీ కూడా రూపాయి రాలేదు

  7. ఈ బిజినెస్ చేసేవారు 2 రౌడీలను, 3 హత్యలు చేసేవారిని రిక్రూట్ చేసుకోవాలి.

  8. వడ్డీ వ్యాపారం చేసే వారు బుక్ లో ఎలా వ్రాసుకోవాలో వివరిస్తూ ఒక వీడియో చేయండి

  9. అన్న గారు మీరు ఎవరికీ అవినా 40 రూపాయలు వడ్డీ కీ లక్ష అప్పు ఇవ్వండి. తిరిగి వసూల్ చెయ్యండి.. అప్పుడు
    ఇలాంటి వీడియో లు చేయండి.

  10. nenu డబ్బుకి వడ్డీ కాదు జాలి పాడి ఊరికే ఈచాను ..
    ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదు ..అసలు లేదు వద్ది లేడు..

  11. Nenu 15 lakhs icchanu… Okkokariki 50000 to 1 lakh varaku…

    Kani eggodatharemo ani mothly 3 rs intres thiskuntunnaru…
    For month 45,000 vasthundhi… Ee amont lo 30,00 inkokariki isthunnadu avi
    Month ki 900 vasthundhi

  12. ఈ అప్పు తీసుకొని నా ఫ్రెండ్ ఒకడు ఉరేసుకునిచనిపోయారు మరొక్కడు బిజినెస్ లో లాస్ అయ్యాడు.

  13. వడ్డీ వ్యాపరం ఒక కళ అందరూ చేయాలేరు మనషులా సైకాలజితో వ్యాపరం సూపర్ బిజినస్స్ నెంబర్ 1😊

  14. రూపాయి కూడా తిరిగి రాదు. ఇలాంటి ఆశ పెట్టి తప్పుడు msg ఇవ్వకండి. నిజమే నుకునే అమాయకులు బలి అవుతారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *